వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్

62చూసినవారు
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్
వాట్సాప్‌లో యూజర్ల కోసం 'లిస్ట్' పేరుతో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీంతో యూజర్లు లిస్టులు క్రియేట్ చేసుకుని వాటికి కాంటాక్ట్స్/గ్రూప్స్‌ను యాడ్ చేసుకోవచ్చు. ఆయా లిస్టుల్లో ఉన్న వారికి ఈజీగా మెసేజింగ్, ఫైల్ షేరింగ్ చేసుకోవచ్చు. ముఖ్యమైన నంబర్లను ప్రత్యేక లిస్టులో పెట్టుకోవడం ద్వారా వెంటనే కాంటాక్ట్ చేయడానికి వీలవుతుంది. ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానున్నట్లు వాబీటా ఇన్ఫో పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్