పేటేరులో నూతన జీవధ్వజానికి శంకుస్థాపన

71చూసినవారు
పేటేరులో నూతన జీవధ్వజానికి శంకుస్థాపన
రేపల్లె రూరల్ మండలంలోని పేటేరు భావాజీమఠంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి ముఖ మండప నిర్మాణము, నూతన జీవధ్వజానికి శనివారం నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు అనగాని శివప్రసాద్ పూజా కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు గూడపాటి శ్రీనివాసరరావు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్