రేపల్లె: టీడీపీ సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి

73చూసినవారు
రేపల్లె: టీడీపీ సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి
చెరుకుపల్లి ఐలాండ్ సెంటర్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బుధవారం రాధాకృష్ణమూర్తి ఘనంగా నిర్మించి, మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. 100 రూపాయల చెల్లించి శాశ్వత సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ప్రమాద బీమా కింద ఐదు లక్షలు రూపాయలు వారి కుటుంబ సభ్యులకు పార్టీ సకాలంలో అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి టౌన్ అధ్యక్షులు నాగుల పున్నారావు, బీసీ సంఘ ఉపాధ్యక్షులు దివి రాంబాబు, పలువురు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్