AI పరిజ్ఞానంతో తాజ్‌మహల్‌ నిర్మాణం పునః సృష్టి

54చూసినవారు
ప్రపంచంలోని ఏడు అద్భుతాల్లో ఒకటిగా తాజ్ మహల్ కీర్తిగాంచింది. 400 ఏళ్ల క్రితం తాజ్ మహల్‌ను నిర్మిస్తున్నప్పుడు అక్కడ ఉన్న దృశ్యం ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్ని సాధ్యం చేసింది. తాజ్‌మహల్‌ నిర్మాణం వెనక కార్మికుల కష్టాన్ని చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్