రేపల్లె: పల్లెపండగ వారోత్సవాల్లో పాల్గొన్న మంత్రి సత్యప్రసాద్

70చూసినవారు
గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె పండుగ, పంచాయతీ వారోత్సవాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రేపల్లె రూరల్ మండలంలోని వేజెండ్లవారిలంక , బేతపూడి గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంగళవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి, ఆర్డిఓ రామలక్ష్మి, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్