రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు

1067చూసినవారు
రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు
రాజుపాలెం మండలం చౌటపాపాయపాలెం సెంటర్ దగ్గర శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు. అతివేగంగా వెళ్తున్న లారీ కారును వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అవ్వగా. కారులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలైనట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.!

సంబంధిత పోస్ట్