సత్తెనపల్లి: కరాటే విజేతలను అభినందించిన ఎమ్మెల్యే కన్నా

68చూసినవారు
సత్తెనపల్లి: కరాటే విజేతలను అభినందించిన ఎమ్మెల్యే కన్నా
సత్తెనపల్లి పట్టణంలోని నారాయణ స్కూల్ కు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించారు. మోడీ. శ్రుజన్ గోల్డ్ మెడల్, ఎండి. ఫరూక్ సిల్వర్ మెడల్ సలివేంద్ర. హేమల్ బ్రాంజ్ మెడల్, దూలం. భార్గవ్ బ్రాంజ్ మెడల్, రాజరాపు. యశశ్విని బ్రాంజ్ మెడల్ సాధించారు. వీరందరిని బుధవారం సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ అభినందించారు.

సంబంధిత పోస్ట్