సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామ రహదారులపై గుంతలు పూడ్చే కార్యక్రమంలో శనివారం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా తారు కంకర వేసి రోడ్ల గుంతలను పూడ్చారు. గత ప్రభుత్వంలో రోడ్లు మరమ్మతులు చేయక ప్రమాదంలో అనేక మంది మరణించారని, అభివృద్ధి సర్వే నంబర్ గా జరుగుతున్నాయని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.