తుళ్లూరు మండలంలో సంక్రాంతి పండుగ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించమని తుళ్లూరు సీఐ గంగా వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ. కోడిపందాల స్థావరాలు అన్ని పరిశీలించమని ఎలాంటి హడావుడి లేదని అన్నారు. అతివేగంతో వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, డీజే సౌండ్లతో ప్రజలను ఇబ్బంది పెట్టడం లాంటివి చేయవద్దని ఆయన యువతను హెచ్చరించారు.