తుళ్ళూరు పోలీసుల అదుపులో ఇసుక ట్రాక్టర్

83చూసినవారు
తుళ్ళూరు మండలంలోని లింగాయపాలెం ఇసుక రీచ్ నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలించుకొని వెళుతున్న ఓ ట్రాక్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం ట్రాక్టర్ ను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు. వారం రోజులుగా పోలీసులు ఇసుక తరలిస్తున్న వాహనాలను స్టేషన్ కు తరలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్