తుళ్లూరు: డ్రోన్లతో మొక్కలకు మందు పిచికారి

85చూసినవారు
తుళ్లూరు మండల పరిధిలోని రాయపూడి వై జంక్షన్ వద్ద నుంచి వెంకట పల్లి వరకు అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్లకు నాలుగు వైపుల గ్రీనరీ కోసం మొక్కలు పెంచుతున్నారు. వీటి సంరక్షణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించిన సీఆర్ డీ అధికారులు మొక్కలకు తెగుళ్లు రాకుండా ఆదివారం డ్రోన్ లతో మందులు కొట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సంబంధిత పోస్ట్