వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమం

778చూసినవారు
వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమం
తాడికొండ మండల పరిధిలోని కంతేరు గ్రామస్తులు ఆధ్వర్యంలో స్వర్గీయ "వంగవీటి మోహన రంగా" వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళర్పించారు. బడుగు, బలహీన వర్గాల కోసం రంగా చేసిన కృషి అభినందనీయం అన్నారు. కార్యక్రమం కంతేరు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్