కరాచీలో ల్యాండ్ అయిన ఇండిగో ఫ్లైట్.. కారణమిదే..

62చూసినవారు
కరాచీలో ల్యాండ్ అయిన ఇండిగో ఫ్లైట్.. కారణమిదే..
ఢిల్లీ నుంచి సౌదీ అరేబియా వెళ్తున్న ఇండిగో విమానం కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ భారతీయ వ్యక్తికి ఆరోగ్యం క్షీణించడంతో పైలట్ కరాచీ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించాడు. పాకిస్తాన్ CAA అనుమతి ఇవ్వడంతో పైలట్ కరాచీలో ఫ్లైట్‌ను ల్యాండ్ చేశాడు. వైద్య బృందం వచ్చి సదరు ప్రయాణికుడికి వైద్యసాయమందించిన తర్వాత ఫ్లైట్ తిరిగి ఢిల్లీకి బయలుదేరింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్