మహిళా సంఘాల సభ్యులకు కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణంపై అవగాహన

953చూసినవారు
మహిళా సంఘాల సభ్యులకు కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణంపై అవగాహన
కొల్లిపర మండలంలోని తూములూరులో ఆదివారం జరిగిన గ్రామ సంఘ సమావేశంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులలో కోడిగ్రుడ్డు నిమ్మరసం ద్రావణంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏమినోయాసిడ్ గా పనిచేసి మొక్క ఆరోగ్యంగా పెరుగుటకు కావలసిన ప్రోటీన్లను అందిస్తుందని యూనిట్ ఇంఛార్జ్ నాగజ్యోతి వివరించారు. ఈ ద్రావణం ఉపయోగించి పండ్ల తోటలలో నాణ్యమైన పండ్లను ఉత్పత్తి చేయవచ్చుని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్