మహా యాగంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్

52చూసినవారు
మహా యాగంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్
తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించిందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా తెనాలిలో సోమవారం నిర్వహించిన మహాయాగంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి నిజాయతీగా పని చేసే వారినే నియమిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్