తెనాలి సమస్యల పరిష్కారానికి వాట్సాప్ నెంబర్

54చూసినవారు
తెనాలి సమస్యల పరిష్కారానికి వాట్సాప్ నెంబర్
తెనాలి నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కారానికి నూతనంగా వాట్సాప్ నంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మంగళవారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గ ప్రజల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికై అధికారికంగా నూతన వాట్సాప్ నంబర్ ను మంత్రి ప్రారంభించారు. ప్రజలు సమస్యను 7659935993 నంబర్ కు వాట్సాప్ చేస్తే అధికారులు పరిష్కరించేందుకు కృషి చేస్తారని అన్నారు.

సంబంధిత పోస్ట్