వేమూరు నియోజకవర్గ టీడీపీ, బిజెపి, జనసేన ఉమ్మడి శాసనసభ అభ్యర్థి గా నక్కా ఆనందబాబు, పార్లమెంట్ అభ్యర్థిగా తెన్నేటి కృష్ణప్రసాద్ ల విజయం కోరుతూ గ్రామంలోని టిడిపి, బిజెపి, జనసేన పార్టీ నాయకులు మండల కేంద్రం భట్టిప్రోలులో గురువారం అద్దేపల్లి దళితవాడ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ కరపత్రాలను ఓటర్లకు పంపిణీ చేశారు.