బాపట్ల: ప్రతి రైతుకి లబ్ధి చేకూరేలా చూడాలి

62చూసినవారు
ప్రధాన మంత్రి పసల్ బీమా పథకం కింద రైతులను లబ్ధిదారులుగా చేర్చాలని జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. పీఎం పసల్ బీమా పథకంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం బాపట్ల కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించారు. పంటలు సాగు చేస్తున్న ప్రతి రైతుకి లబ్ధి చేకూరేలా బీమా పథకాన్ని వర్తింపజేయాలని చెప్పారు. ప్రస్తుతం బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందిన రైతులు బాపట్ల జిల్లాలో 1. 40 లక్షల మంది ఉన్నారన్నారు.

సంబంధిత పోస్ట్