అద్దేపల్లిలో పందులు, కుక్కలు బెడద

73చూసినవారు
అద్దేపల్లిలో పందులు, కుక్కలు బెడద
భట్టిప్రోలు మండలం అద్దేపల్లిలో పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. అద్దేపల్లి చిన్న మసీదు వద్ద మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఉర్దూ స్కూల్)దగ్గర పందులు స్వైర విహారం చేస్తున్నాయి. పందులతో పాటు ఈ ప్రాంతంలో కుక్కల బెడద కూడా ఎక్కువగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్