వినుకొండలో మాజీ ఎమ్మెల్యే 27న నిరసన

58చూసినవారు
వినుకొండలో మాజీ ఎమ్మెల్యే 27న నిరసన
ప్రజలను మోసంచేసి విద్యుత్ ఛార్జీలు పెంచిన కూటమి ప్రభుత్వంపై పోరుబాటకు సిద్ధం కావాలని వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు తన కార్యాలయం నుంచి మంగళవారం ఓ ప్రకటనలో విడుదల చేశారు. కరెంట్ ఛార్జీల భారాన్ని పై వినుకొండలో ఈ నెల 27న వైసీపీ పోరాటం చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్