ఈ నెల 28న శావల్యాపురంలో ఎమ్మెల్యే ప్రజాదర్బార్

59చూసినవారు
ఈ నెల 28న శావల్యాపురంలో ఎమ్మెల్యే ప్రజాదర్బార్
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల 28వ తేదీన శావల్యాపురం మండల పరిషత్ కార్యాలయంలో ‘ప్రజా దర్బార్' నిర్వహించనున్నట్లు శుక్రవారం వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. ఎక్కడి సమస్యలకు అక్కడే పరిష్కారం లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టబోతున్నామన్నారు. మండలంలోని ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్