రాష్ట్రంలో వ్యాపారాన్ని ప్రోత్సహించి, ఉపాధి అవకాశాలను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని శుక్రవారం వినుకొండ కమిషనర్ శభాష్ చంద్రబోస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలోని వ్యాపారాన్ని ప్రోత్సహించి, ఉపాధి అవకాశాలను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. కావున వ్యాపారులు తమ వివరాలను అధికారులకి తెలియజేయాలని సూచించారు.