వినుకొండ: బతికుండగానే బీమా డబ్బులు పడ్డాయి

50చూసినవారు
వినుకొండలోని శీతయ్య నగర్ లో వల్లెపు శేషమ్మ నివాసం ఉంటుంది. ఆమె భర్త వెంకటేశ్వర్లు 2010లో చనిపోయారు. అనంతరం శేషమ్మకు వితంతు పింఛను మంజూరైంది. శేషమ్మ మృతి చెందినట్లు, 8 జనవరి 24న ఆమె కుమారుడు శ్రీకాంత్ బ్యాంకు ఖాతాలో బీమా సొమ్ముగా రూ. 90 వేలు జమ అయ్యాయి. నవంబర్ 24 నుంచి పింఛన్ ఆగిపోయింది. తాను బతికే ఉన్నానని, పింఛన్ పునర్దన చేయండి అంటూ అంటూ మున్సిపల్ కమిషనర్ ను  ఎమ్మెల్యేను శేషమ్మ బుధవారం వేడుకుంది.

సంబంధిత పోస్ట్