వినతులు స్వీకరించిన వినుకొండ తహశీల్దార్

77చూసినవారు
వినుకొండ తహశీల్దార్ సురేశ్ నాయక్ అధ్వర్యంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. పలు గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు తమ రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. ప్రజల నుంచి వచ్చిన వినతి పత్రాలను పరిశీలించి వాటిని వెంటనే పరిష్కరించాలని సిబ్బందిని తహశీల్దార్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్