ఏపీకి వడగాలుల అలర్ట్.. ఈ మండలాల ప్రజలు జాగ్రత్త

38651చూసినవారు
ఏపీకి వడగాలుల అలర్ట్.. ఈ మండలాల ప్రజలు జాగ్రత్త
ఏపీలోని 76 మండలాల్లో గురువారం తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 229 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. ఈ మండలాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్