AP: ప్రకాశం జిల్లాలోని చెర్లోపల్లి మండల కేంద్రంలో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురుస్తుంది. ఈ గాలులకు కూలిపోయిన ప్రధాన రహదారుల వెంబడి ఉన్న పెద్ద వృక్షాలు కుప్పకూలాయి. మరోవైపు విద్యుత్ తీగలు సైతం తెగిపడ్డాయి. ఈ అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పొలాల్లో రైతులు, చెట్ల కింద ఒంటరిగా ఉండరాదన్నారు.