హాల్ టికెట్లు విడుదల

84చూసినవారు
హాల్ టికెట్లు విడుదల
ఏపీలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్ సెట్ పరీక్ష జూన్ 8న జరగనుంది. ఈ నెల 30న హాల్ టికెట్లు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జూన్ 15న ప్రిలిమినరీ కీని విడుదల చేసి, అదే నెల 18 వరకు కీపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్