రోడ్డు ప్రమాదంలో మానసిక వ్యక్తికి తీవ్రగాయాలు (వీడియో)

70చూసినవారు
మధ్యప్రదేశ్‌లో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రానికి చెందిన సాగర్‌లో రోడ్డు పక్కన ఉన్న స్టాల్‌పై కూర్చున్న ఓ మానసిక వ్యక్తిని.. అతివేగంగా వచ్చిన కారు శుక్రవారం అర్థరాత్రి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో అతడ్ని గమనించిన స్థానికులు హుటాహుటీన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్