ఛార్జింగ్ వైర్‌తో భార్యను చంపాడు!

77చూసినవారు
ఛార్జింగ్ వైర్‌తో భార్యను చంపాడు!
అనంతపురం జిల్లా గుంతకల్లులో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. పాత గుంతకల్లులో పులికొండ, సాయి దంపతులు నివసిస్తున్నారు. అయితే డబ్బులు ఇవ్వమని పులికొండ తన భార్య సాయిని అడిగాడు. ఆమె డబ్బులు ఇవ్వలేదు. కోపోద్రిక్తుడైన పులికొండ సెల్‌ఫోన్ ఛార్జింగ్ వైర్ తీసుకున్నాడు. సాయి మెడకు బిగించి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్