ఏపీలోని ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు

60చూసినవారు
ఏపీలోని ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో ఇవాళ ఏపీలోని 15 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కాకినాడ, అనకాపల్లి, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, శ్రీకాకుళం, పల్నాడు, పార్వతీపురం, విజయనగరం, అల్లూరి జిల్లాల్లో వర్షాలు కురియనుంది.

సంబంధిత పోస్ట్