నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

54చూసినవారు
నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాల ప్రవేశంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఏపీలోని రాయలసీమ, ఉభయ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, మన్యం, అల్లూరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్