జగన్ ఇంటి వద్ద భారీ బందోబస్తు (వీడియో)

85చూసినవారు
వైఎస్సార్ జిల్లా పులివెందులలో మాజీ సీఎం జగన్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. నిన్న జగన్‌ను కలిసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో పోలీసులు కట్టడి చేయడంలో విఫలమయ్యారు. దాంతో ఇవాళ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యనేతలను మాత్రమే జగన్‌ను కలిసేందుకు అనుమతిస్తున్నారు.

సంబంధిత పోస్ట్