అమెరికాలో కార్చిచ్చు.. నటి ప్రియాంక ఇల్లు దగ్ధం! (వీడియో)

61చూసినవారు
అమెరికా లాస్‌ఏంజెలెస్‌లో కార్చిచ్చు వల్ల హలీవుడ్ ప్రముఖుల ఇండ్లు కూడా కాలిపోయినట్లు సమాచారం. అయితే తాజాగా భారతీయ నటి ప్రియాంక చోప్రా ఇల్లు కూడా తగలబడినట్లుగా తెలుస్తోంది. గాలులు వేగంగా వీస్తుండటంతో మంటలు ఒకచోట నుంచి మరోచోటుకి వేగంగా వ్యాపిస్తున్నాయి. మంటలను ఆర్పేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నప్పటికీ వేగమైన గాలులతో మంటలను అర్పే పనుల్లో జాప్యం జరుగుతోండడంతో ఇప్పటికే వేల ఇళ్లు కాలిపోయాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్