బాలకృష్ణ కటౌట్‌కు మద్యంతో అభిషేకం.. వీడియో

69చూసినవారు
AP: నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' విడుదల సందర్భంగా ఆయన అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. బాపట్ల జిల్లా అద్దంకిలో ఓ యువకుడు రెచ్చిపోయాడు. 40 అడుగుల భారీ బాలకృష్ణ కటౌట్ కి మద్యంతో అభిషేకం చేశాడు. మిగతా ఫ్యాన్స్ జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించారు. తనకు మాన్షన్ హౌస్ లిక్కర్ అంటే ఇష్టమని నందమూరి హీరో పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్