మద్యం మత్తులో ఆస్పత్రి సిబ్బందిపై దాడి (వీడియో)

76చూసినవారు
మద్యం మత్తులో ఓ యువకుడు ఆస్పత్రి సిబ్బందిపై దాడి చేశాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో చోటు చేసుకుంది. మద్యం సేవించిన వ్యక్తిని ఆస్పత్రి ఆవరణలో ఉమ్మేయవద్దని చెప్పినందుకు సిబ్బందిపై దాడికి దిగాడు. ఆస్పత్రిలో అల్లర్లు సృష్టించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్