తెలంగాణ నుంచి ఏపీకి భారీగా డబ్బులు తరలింపు

53చూసినవారు
తెలంగాణ నుంచి ఏపీకి భారీగా డబ్బులు తరలింపు
కృష్ణా జిల్లా గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలకు తనిఖీలు నిర్వహించారు. కారులో తరలిస్తున్న రూ.68 లక్షల నగదును పట్టుకున్నారు. తెలంగాణ నుంచి డబ్బులు ఏపీకి తరలిస్తున్నట్లు సమాచారం. ఏపీలో ఓ పార్టీకి చెందిన నేతకు సంబంధించిన నగదుగా పోలీసులు గుర్తించారు. అయితే నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో డబ్బును సీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్