రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఇంట్లో ఎన్ఐఏ దాడులు

56చూసినవారు
రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఇంట్లో ఎన్ఐఏ దాడులు
అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ దాడులు కలకలం రేపాయి. రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. అబ్దుల్ కుమారులు బెంగళూరులో నివాసముంటుండగా.. వారు గత కొంతకాలంగా కనిపించడం లేదని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. దాంతో నాగులబావిలోని తండ్రి అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాదులతో లింకులపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్