భార్య టార్చర్ పెడుతోందని భర్త ఆత్మహత్య

69చూసినవారు
భార్య టార్చర్ పెడుతోందని భర్త ఆత్మహత్య
భార్య టార్చర్ పెడుతోందని మరో భర్త బలయ్యాడు. గుజరాత్‌లోని జమరాలకు చెందిన సురేశ్‌కు 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అతనికి నలుగురు పిల్లలు ఉన్నారు. భార్య జయ తనను మానసికంగా వేధిస్తోందని సురేశ్ ఆత్మహత్యకు ముందు వీడియో రికార్డు చేశాడు. తన చావుకు కారణమైనందుకు జీవితాంతం గుర్తుంచుకునేలా ఆమెకు గుణపాఠం చెప్పాలని అందులో కోరాడు. సురేశ్ తండ్రి ఫిర్యాదుతో పోలీసులు జయపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్