హైడ్రాకు ఇప్పటివరకు 5,800 ఫిర్యాదులు: కమిషనర్‌ రంగనాథ్‌ (వీడియో)

50చూసినవారు
హైడ్రా ఇప్పటివరకు 8 చెరువులు, 12 పార్కులను కాపాడిందని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో చెరువులకు సరిహద్దులు, బఫర్‌జోన్‌లు నిర్ణయిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ భూములకు జియో ఫెన్సింగ్‌ చేసేందుకు చర్యలు చేపట్టామని, చెరువులకు సంబంధించి 2000 నుంచి 2024 వరకు ఉన్న చిత్రాలు సేకరిస్తున్నామని తెలిపారు. హైడ్రాకు ఇప్పటివరకు 5,800 ఫిర్యాదులు అందినట్టు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్