నా గుండెలపై కూర్చొని కొట్టిన వ్యక్తిని స్పష్టంగా గుర్తించా: రఘురామ

84చూసినవారు
నా గుండెలపై కూర్చొని కొట్టిన వ్యక్తిని స్పష్టంగా గుర్తించా: రఘురామ
AP: ‘నా గుండెలపై కూర్చొని కొట్టిన వ్యక్తిని స్పష్టంగా గుర్తించా’ అని ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు అన్నారు. ఇవాళ రఘురామపై దాడి కేసులో నిందితుడిని గుర్తించేందుకు ఆయన గుంటూరు కోర్టుకు వెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ దాడి కేసులో అప్పటి కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌నూ ప్రశ్నించాలి. ఈ కేసులో ఏ1, ఏ2ను విచారణకు పిలవకపోవడం ఆశ్చర్యంగా ఉంది’’ అని రఘురామ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్