కుక్కతో పులి స్నేహం.. వైరల్ వీడియో

77చూసినవారు
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తరచుగా చూస్తూనే ఉంటాం. అందులో అడవి జంతువులు, పెంపుడు జంతువులు కూడా ఉంటాయి. అయితే, అడవి జంతువులు, పెంపుడు జంతువులు ఒకరితో ఒకరు ప్రేమ, స్నేహం పంచుకోవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి వీడియోనే తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ పెద్ద పులి, ఓ కుక్క సాన్నిహిత్యంగా ఉండడం చూడొచ్చు. రెండూ కౌగిలించుకుంటూ స్నేహం పంచుకుంటున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్