విషాదం.. నదిలో దిగి ఏడుగురు గల్లంతు

51చూసినవారు
విషాదం.. నదిలో దిగి ఏడుగురు గల్లంతు
శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గార మండలం కళింగపట్నంలోని వంశధార నదిలో స్నానానికి దిగి ఏడుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్