చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తా: వర్మ

74చూసినవారు
చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తా: వర్మ
AP: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు అవకాశం దక్కలేదు. దీనిపై వర్మ స్పందించారు. సోమవారం పిఠాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా పదవులు ఇవ్వాలంటే కుదరదు. ఆ విషయాన్ని అర్థం చేసుకుంటాం. సీఎం చంద్రబాబుతో కలిసి 23 ఏళ్లు ఎన్నో సమస్యలపై పని చేశా. సీఎం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తా.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్