ఏపీలో వైసీపీదే అధికారం: ఆరా, రేస్‌

61చూసినవారు
ఏపీలో వైసీపీదే అధికారం: ఆరా, రేస్‌
ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ మ‌రోసారి విజ‌యం సాధిస్తుంద‌ని ప‌లు స‌ర్వేలు అంచ‌నా వేశాయి. వివ‌రాలిలా..
* ఆరా మ‌స్తాన్‌: వైసీపీకి 94-104, కూట‌మికి 71-81
* రేస్‌: వైసీపీకి 117-128, కూట‌మికి 48-58
* పోల్ స్ట్రాట‌జీ: వైసీపీకి 115-125, కూట‌మికి 50-60
* జ‌న్‌మ‌త్ పోల్స్‌: వైసీపీకి 95-103, కూట‌మికి 67-75
* పార్థ చాణ‌క్య: వైసీపీకి 110-120, కూట‌మికి 55-65
* సీపీఎస్: వైసీపీకి 97-108, కూట‌మికి 66-78

సంబంధిత పోస్ట్