అన్న క్యాంటీన్లకు స్వాతంత్య్రం వచ్చేసింది. ఐదేళ్ల తరువాత విడుదలయ్యాయి.. గత
టీడీపీ ప్రభుత్వంలో పేదల కడుపునింపిన అన్న క్యాంటీన్లకు
వైసీపీ ప్రభుత్వంలో తాళాలు పడ్డాయి. ఐదేళ్లూ ఒక్క అన్న క్యాంటీన్ తెరవలేదు. కక్ష సాధింపు దోరణితో మూసివేశారు.
టీడీపీ నాయకులు అక్కడక్కడా అన్న క్యాంటీన్ల అంటూ బయటకొచ్చినా కేసులు పెట్టి వేధించారు. ప్రభుత్వం మారడంతో అన్న క్యాంటీన్లు విడుదలయ్యాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజునే మళ్లీ తెరుచుకోనున్నాయి.