నిమ్మరసం తాగితే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే
By Potnuru 76చూసినవారుచలికాలంలో నిమ్మరసం తాగడం వల్ల లివర్‌లో పేరుకుపోయిన వ్యర్థాలు కరిగిపోతాయి. విష పదార్థాలు బయటకు వస్తాయి. దీంతో లివర్ పనితీరు మెరుగు పడుతుంది. లివర్ వ్యాధులు ఉన్నవారు కూడా రోజూ నిమ్మరసాన్ని సేవిస్తుంటే ఫలితం ఉంటుంది. ఈ సీజన్‌లో మన చర్మం బాగా పగులుతుంది. నిమ్మలో విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.