మహిళలు ఏ ఏజ్‌లో ఏం తినాలంటే..

84చూసినవారు
మహిళలు ఏ ఏజ్‌లో ఏం తినాలంటే..
10 నుంచి 15 ఏళ్ల మహిళలు తమ డైట్‌లో గుడ్లు, ఆకు కూరలు, తాజా పండ్లు, నట్స్, వేరుశనగ, పెసలు, గోధమ వంటివి ఉండేలా చూసుకోవాలి. 15 నుంచి 30 ఏళ్ల వారు పప్పుధాన్యాలు, పండ్లు, నట్స్, సీ‌ఫుడ్, సోయా, తృణ ధాన్యాలు, లో ఫ్యాట్ కలిగిన ఆహారాలు, పచ్చని కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. 30 నుంచి 40 ఏళ్ల వారు గుడ్లు, బీన్స్, నట్స్, గింజలు, పండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు, తృణ ధాన్యాల్లో తీసుకోవాలి.

సంబంధిత పోస్ట్