వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి ఆహ్వానం

53చూసినవారు
వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి ఆహ్వానం
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. కొత్తగా ప్రారంభించిన 5 కళాశాలల్లో 158 పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం చేపడుతున్నట్లు బోర్డు కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు మే 15లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు https://dme.ap.nic.in వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్