YCP నేతలకు జనసేన బెస్ట్ ఆప్షన్?

53చూసినవారు
YCP నేతలకు జనసేన బెస్ట్ ఆప్షన్?
YCP నేతలకు జనసేన పార్టీ బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తోందనే చెప్పొచ్చు. వైసీపీని వీడిన వారందరూ జనసేనలో చేరేందుకే ఆసక్తి చూపుతున్నారు. టీడీపీకి యాంటిగా పాలిటిక్స్ చేసిన వారికి ఇప్పుడు జనసేనలో చేరడమే ఉత్తమంగా ఉందని అంటున్నారు. పవన్ కళ్యాణ్.. ఒక నాయకుడిని నమ్మారు అంటే ఆయనకే నియోజకవర్గ పగ్గాలు అప్పగిస్తారు. అంతే కాదు జనసేనలో చేరితే ఒక బలమైన సామాజిక వర్గం అండతో పాటు మెగా అభిమానులు కూడా అండగా ఉంటారు. జనసేనలో చేరిన వారికి భవిష్యత్తులో టికెట్లు దక్కుతాయని భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్