ఏ బల్బు వాడితే కరెంట్ బిల్లు తక్కువగా వస్తుందో తెలుసా..?

56చూసినవారు
ఏ బల్బు వాడితే కరెంట్ బిల్లు తక్కువగా వస్తుందో తెలుసా..?
కరెంట్ బిల్లు తక్కువగా రావాలని చాలా మంది LED బల్బులను.. మరికొంతమంది ట్యూబ్ లైట్లను ఉపయోగిస్తుంటారు. సాధారణ బల్బుల కంటే ఎల్ఈడీ బల్బులు 60 నుంచి 80 శాతం తక్కువ విద్యుత్‌ను వినియోగించుకుంటాయి. అలాగే ఇవి కాంతిని ఎక్కువగా ఇస్తాయి. LED బల్బులను, ట్యూబ్ లైట్లను ఒకేవిధమైన టెక్నాలజీతో తయారుచేస్తున్నప్పటికీ.. కరెంట్‌ను వినియోగించుకుని కాంతిని ఇచ్చే సామర్థ్యం రెండింటికీ భిన్నంగా ఉంటుంది. అందుకే వీటిని ఉపయోగించే వారికి కరెంట్ బిల్లు తక్కువగా వస్తుంది.

సంబంధిత పోస్ట్